Home లైఫ్ స్టైల్ అందం, ఆరోగ్యం కోసం ప్రియాంక పాటించే సీక్రెట్ చిట్కాలివే, మీరూ పాటించేంత సులువు-see secret home...

అందం, ఆరోగ్యం కోసం ప్రియాంక పాటించే సీక్రెట్ చిట్కాలివే, మీరూ పాటించేంత సులువు-see secret home remedies that priyanka chopra follows for beauty and health ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఈ బాడీ స్క్రబ్ డీ ట్యానింగ్ కోసం, అలాగే మృతకణాలు తొలగించడానికి సాయపడుతుంది. దీనికోసం ఒక కప్పు శెనగపిండి, పెరుగు, తాజా నిమ్మరసం, పాలు తీసుకోవాలి. మీకు జిడ్డు తత్వం ఉన్న చర్మం ఉంటే, స్కిమ్ మిల్క్ వాడాలి. అలాగే తక్కువ కొవ్వు పెరుగును ప్రత్యామ్నాయంగా ఉపయోగించమని ప్రియాంక సూచించారు. చివరగా గంధం పొడి, పసుపు వేసి కలపాలి.దీన్ని చర్మానికి అప్లై చేసి, ఆరనివ్వాలి. తర్వత మర్దనా చేస్తూ కడిగేసుకుంటే చాలు. బాడీ స్క్రబ్ పూర్తయినట్లే.

Exit mobile version