Home ఆంధ్రప్రదేశ్ Ycp Mlcs: వైసీపీలో కొనసాగుతున్న దుమారం, పార్టీని వీడనున్న మరో ఇద్దరు ఎమ్మెల్సీలు

Ycp Mlcs: వైసీపీలో కొనసాగుతున్న దుమారం, పార్టీని వీడనున్న మరో ఇద్దరు ఎమ్మెల్సీలు

0

నేతలు ఇలా చేయడం అన్యాయమని, ఎవరు పార్టీని వదిలి వెళ్ళకండని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నపుడు నచ్చకపోతే వెళ్లిపోయి ఉండాల్సిందన్నారు. 2 సీట్ల నుంచి డిఎంకె అధికారంలోకి వచ్చిందని అధికారం శాశ్వతం కాదని 2 సీట్ల నుంచి బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. జయాపజయాలు సహజమని గెలిచినపుడు పొంగిపోయి, ఓడితే దిగాలు చెందడం సరికాదన్నారు. తాను వైసీపీలోనే ఉంటానని, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పారు.

Exit mobile version