Home క్రికెట్ Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించిన మాజీ క్రికెటర్లు.. తేలికగా తీసుకుంటే మూల్యం...

Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించిన మాజీ క్రికెటర్లు.. తేలికగా తీసుకుంటే మూల్యం తప్పదు

0

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌‌కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకి మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీమ్‌ను తక్కువ అంచనా వేయొద్దని మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మకి సూచించారు.

Exit mobile version