Home ఎంటర్టైన్మెంట్ Mollywood #MeToo:మాలీవుడ్‌ని కుదిపేస్తున్న మీటూ వ్యవహారం, లిప్ట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒకప్పటి హీరోయిన్ తెరపైకి!

Mollywood #MeToo:మాలీవుడ్‌ని కుదిపేస్తున్న మీటూ వ్యవహారం, లిప్ట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒకప్పటి హీరోయిన్ తెరపైకి!

0

#MeToo ఉద్యమం మాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని షేర్ చేస్తున్నారు.  32 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను వేధింపులకి గురైనట్లు చెప్పుకొచ్చింది. 

Exit mobile version