Home ఆంధ్రప్రదేశ్ AP Rains Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

AP Rains Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

0

AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ  మరింతగా బలపడుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు,ఎల్లుండి అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి.

Exit mobile version