Home లైఫ్ స్టైల్ ఆ రెండు రాష్ట్రాల్లో దోశె పుట్టినిల్లు ఏది? ఈ అల్పాహారాన్ని ఎప్పటినుంచి మనం తినడం ప్రారంభించాం?-which...

ఆ రెండు రాష్ట్రాల్లో దోశె పుట్టినిల్లు ఏది? ఈ అల్పాహారాన్ని ఎప్పటినుంచి మనం తినడం ప్రారంభించాం?-which is the birthplace of dosa in those two states since when do we start eating this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Dosa History: దోశల్లో ఎన్నో రకాలు.. కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, చీజ్ దోశ, పన్నీర్ దోశ ఇలా చెప్పుకుంటూ పోతే దోశపై ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఏ ప్రయోగమూ ఇంతవరకు విఫలం కాలేదు. అన్నీ రుచిగానే ఉన్నాయి. అదే దోశ గొప్పతనం. ఇప్పుడు దక్షిణ భారత దేశంలో దోశ ఇష్టమైన అల్పాహారమే కాదు, ఒక ఎమోషన్‌గా మారిపోయింది. దోశను చూస్తే చాలు ఏదో ఆత్మీయురాలిని చూసినట్టు తనివి తీరిపోతుంది. అల్పాహారంలో దోశెను తింటే ఎంతో ఉత్సాహంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. దక్షిణ భారతీయుల ఆహారంలో దోశ ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు భారతదేశమంతటా, కొన్ని విదేశాల్లో కూడా దోశను తింటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.

Exit mobile version