Home క్రికెట్ Will Pucovski Retirement: డేవిడ్ వార్నర్‌‌ను రీప్లేస్ చేస్తాడనుకున్న ఓపెనర్ విల్‌ పుకోవ్‌స్కీ 26 ఏళ్లకే...

Will Pucovski Retirement: డేవిడ్ వార్నర్‌‌ను రీప్లేస్ చేస్తాడనుకున్న ఓపెనర్ విల్‌ పుకోవ్‌స్కీ 26 ఏళ్లకే రిటైర్మెంట్

0

Australian Cricketer Will Pucovski Retirement: ఆస్ట్రేలియా విధ్వంసక మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేేసే ఓపెనర్‌గా వెలుగులోకి వచ్చిన విల్‌ పుకోవ్‌స్కీ తన కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించేశాడు. భారత్‌తో జరిగిన అరంగేట్రం టెస్టులోనే హాఫ్ సెంచరీతో సత్తాచాటిన 26 ఏళ్ల విల్‌ పుకోవ్‌స్కీ, వరుస గాయాలతో క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు.

Exit mobile version