Home బిజినెస్ Stocks To Buy : ఈ మూడు స్టాక్స్‌ బెటర్ అంటున్న నిపుణులు.. టార్గెట్ ధర...

Stocks To Buy : ఈ మూడు స్టాక్స్‌ బెటర్ అంటున్న నిపుణులు.. టార్గెట్ ధర ఎంతో చూడండి

0

బ్యాంక్ నిఫ్టీపై పరేఖ్ మాట్లాడుతూ.. ‘సెషన్‌లో బ్యాంకు నిఫ్టీ 51,400 స్థాయిలకు సమీపంలో నిరోధిస్తోంది, మొత్తం మీద నిఫ్టీ ఇండెక్స్‌తో పోలిస్తే మందకొడిగా కదలాడుతోంది. నిఫ్టీ 50కి 24,900 వద్ద మద్దతు ఉండగా, నిరోధం 25,200 వద్ద ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రోజువారీ శ్రేణి 50,800 నుండి 51,700 వరకు ఉంటుంది.’ అని తెలిపారు. ఈ సందర్భంగా కొనాల్సిన మూడు స్టాక్స్ గురించి సలహా ఇచ్చారు.

Exit mobile version