Home ఎంటర్టైన్మెంట్ OTT Telugu Comedy Movie: పది నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు అవార్డు...

OTT Telugu Comedy Movie: పది నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు అవార్డు విన్నింగ్ కామెడీ మూవీ

0

త‌మిళంలో కిడా పేరుతో రిలీజైన ఈ మూవీ ఇంట‌ర్‌నేష‌నల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)లో ఇండియ‌న్ ప‌నోర‌మ విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. మెల్‌బోర్న్‌, జాగ‌ర‌ణ్‌తో పాటు ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో అవార్డుల‌ను గెలుచుకుంది. దీపావ‌ళి సినిమాలో రాము, కాళీ వెంక‌ట్‌, దిలీప్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Exit mobile version