Home ఆంధ్రప్రదేశ్ AP Goir Website: తెరుచుకున్న ఏపీ ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్ Goir, అందుబాటులోకి జీవోలు

AP Goir Website: తెరుచుకున్న ఏపీ ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్ Goir, అందుబాటులోకి జీవోలు

0

మాన్యువల్ విధానంలో ఇబ్బందులెన్నో…

ఈ మొత్తం వ్యవహారం చూసుకోవడానికి గతంలో ప్రతీ సెక్షన్‌కు ఒక సెక్షన్ అధికారి, ఇద్దరు నుంచి ముగ్గురు అసిస్టెంట్ సెక్షన్ అధికారులు, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక అటెండర్, ప్రింటర్లు, జిరాక్సు మెషీన్లు, వీటిని భద్రపరచడానికి రికార్డు రూములు ఉండేవి. జీవోలను భద్రపరచడానికి ర్యాక్స్, ఇదంతా నిర్వహించడానికి ప్రతిశాఖకు భారీగా నిధులు అవసరమయ్యేవి. ప్రభుత్వ ఖజానాపై ఈ భారం అధికంగా ఉం డేది.

Exit mobile version