Home ఎంటర్టైన్మెంట్ Netflix crime thriller web series: నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్...

Netflix crime thriller web series: నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది..

0

నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటికే ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ క్రైమ్, కిల్లర్ సూప్, ట్రయల్ బై ఫైర్, జాంతారా, గన్స్ అండ్ గులాబ్స్, స్కూప్, షి, రానా నాయుడు, ఆర్యనాక్, సేక్రెడ్ గేమ్స్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. వీటిలో కొన్ని తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version