Home బిజినెస్ Kia Seltos X Line : మార్కెట్‌లో సునామీ సృష్టించిన కియా సెల్టోస్.. మరో కొత్త...

Kia Seltos X Line : మార్కెట్‌లో సునామీ సృష్టించిన కియా సెల్టోస్.. మరో కొత్త రంగుతో రోడ్ల పైకి

0

ఈ కొత్త రంగు సెల్టోస్‌లో ఎక్స్-లైన్ స్టైలింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ మార్పులు కేవలం ఎక్ట్సీరియర్‌కే పరిమితం కాకుండా ఇంటీరియర్‌కు కూడా విస్తరిస్తాయని కంపెనీ తెలిపింది. అరోరా బ్లాక్ పెర్ల్‌లోని సెల్టోస్ ఎక్స్-లైన్ క్యాబిన్ బ్లాక్, స్ప్లెండిడ్ సేజ్ గ్రీన్ 2-టోన్ కాంబినేషన్‌లో విభిన్న రంగులను పొందుతుంది. వెనుక బంపర్‌పై ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, ఔటర్ రియర్ మిర్రర్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, టెయిల్‌గేట్ గార్నిష్, ఫాక్స్ ఎగ్జాస్ట్ వంటి కొన్ని వెర్షన్‌లలో అనేక బ్లాక్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్కిడ్ ప్లేట్లు, సైడ్ డోర్ గార్నిష్, వీల్ సెంటర్ క్యాప్స్‌పై ఆరెంజ్ యాక్సెంట్‌లు ఉన్నాయి.

Exit mobile version