Home లైఫ్ స్టైల్ Hair auction: గుప్పెడు వెంట్రుకలను వేలం వేస్తే లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు, ఆ వెంట్రుకలు గొప్పతనం...

Hair auction: గుప్పెడు వెంట్రుకలను వేలం వేస్తే లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు, ఆ వెంట్రుకలు గొప్పతనం ఏంటో తెలుసుకోండి

0

Hair auction: మహనీయులు వాడిన పెన్నులు, కళ్లద్దాలు వంటివి వేలం వేస్తూ ఉంటారు. అలా ఫ్లోరెన్స్ నైటింగేల్ జుట్టును వేలం వేశారు. అదేదో సవరమంతా పొడవున్న జుట్టు కాదు, ఓ గుప్పెడు వెంట్రుకలు. వాటిని కూడా లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు.

Exit mobile version