Home ఆంధ్రప్రదేశ్ Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు...

Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు

0

Bolisetti Srinivas On Allu Arjun : మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ కొనసాగుతోంది. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. ఇక్కడున్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే అన్నారు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Exit mobile version