Home ఆంధ్రప్రదేశ్ AP Capital Issue: ఆంధ్రప్రదేశ్..అమరావతి, వివాదానికి ముగింపు ఎప్పుడు? అమరావతిపై కీలకం కానున్న బీజేపీ...

AP Capital Issue: ఆంధ్రప్రదేశ్..అమరావతి, వివాదానికి ముగింపు ఎప్పుడు? అమరావతిపై కీలకం కానున్న బీజేపీ వైఖరి…

0

AP Capital Issue: దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటులో ఏ రాష్ట్రానికి తలెత్తని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎదురైంది.  కొత్త రాష్ట్రాల ఏర్పాటులో రాజధాని ఎంపిక అధికారం అయా రాష్ట్రాలకే దక్కింది. రాజధాని నగరాల విషయంలో ఏ రాష్ట్రానికి తలెత్తని సంక్లిష్టమైన సమస్యను ఏపీలో ఎలా అధిగమిస్తారనేది  ఆసక్తిగా మారింది. 

Exit mobile version