Home లైఫ్ స్టైల్ మధ్యాహ్నం పూట నిద్ర మబ్బు ఆపుకోలేక పోతున్నారా? ఇలా చేయండి-feeling drowsy and sleepy in...

మధ్యాహ్నం పూట నిద్ర మబ్బు ఆపుకోలేక పోతున్నారా? ఇలా చేయండి-feeling drowsy and sleepy in afternoons see these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

తక్కువ తినడం

మధ్యాహ్న భోజనం తర్వాతే చాలా మందిలో నిద్ర మబ్బు కమ్ముకుంటుంది. మీరు తినే ఆహారం మీకు శక్తినివ్వాలి కానీ, ఏ పనీ లేకుండా మార్చేయకూడదు. కాబట్టి తాజా కూరగాయల సలాడ్లు తినండి. కేలరీలు, చక్కెరలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బద్దకంగా, నిద్రగా అనిపించదు.

Exit mobile version