Home ఎంటర్టైన్మెంట్ OTT Action Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ డేట్...

OTT Action Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

0

Purushothamudu OTT Release Date: పురుషోత్తముడు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు.

Exit mobile version