Home ఆంధ్రప్రదేశ్ Kurnool IIITDM : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్, దరఖాస్తులకు సెప్టెంబ‌ర్ 9...

Kurnool IIITDM : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్, దరఖాస్తులకు సెప్టెంబ‌ర్ 9 చివరి తేదీ

0

 Kurnool IIITDM : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, సైన్సెస్ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌) విభాగాల్లో పీహెచ్‌డీ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Exit mobile version