Home లైఫ్ స్టైల్ ప్రియాంక చోప్రా మెడలోని పూసల దండ ధర ఎన్ని కోట్లో తెల్సా? మన ఊహకు కూడా...

ప్రియాంక చోప్రా మెడలోని పూసల దండ ధర ఎన్ని కోట్లో తెల్సా? మన ఊహకు కూడా అందని ధర-priyanka chopra wears costly jewellery for her brothers wedding festivities ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ప్రియాంక చోప్రా లుక్

తన సోదరుడి వివాహ వేడుకల కోసం ప్రియాంక ఫస్ట్ లుక్ లో ఆమె బాలీవుడ్ ఫేవరెట్ మనీష్ మల్హోత్రా కస్టమ్ డిజైన్ చేసిన పింక్ షిఫాన్ చీరలో కనిపించింది. తొమ్మిది గజాల్లో పూల ఎంబ్రాయిడరీ, మెరిసే సెక్విన్ పనితనం ఉంది. ఫ్లోరల్ డెకార్, ప్లంపింగ్ నెక్లైన్, బ్యాక్‌లెస్ డిజైన్‌తో కూడిన బ్లౌజ్ ధరించింది. చివరగా, మెరిసే గులాబీ పెదవులు, మెస్సీ టాప్ నాట్, గులాబీ ఐ షాడో, ఎరుపు రంగు బ్లష్, ఆకర్షణీయమైన మేకప్ గ్లామర్ ను మరింత పెంచాయి.

Exit mobile version