Home ఎంటర్టైన్మెంట్ ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్-latest telugu cinema news...

ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్-latest telugu cinema news today live august 26 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

Nani: ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 26 Aug 202412:58 AM IST

Entertainment News in Telugu Live: Nani: ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్

  • Saripodhaa Sanivaaram Director Vivek Athreya On SJ Suryah: నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్‌జే సూర్య గురించి, సినిమా గురించి పలు విశేషాలు చెప్పారు.


పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202412:48 AM IST

Entertainment News in Telugu Live: Star Maa Serial: బుల్లితెర మెగాస్టార్ ఈజ్ బ్యాక్ – కొత్త సీరియ‌ల్‌ను అనౌన్స్ చేసిన స్టార్ మా – టైటిల్ ఇదే!

  • Star Maa Serial: కొంత గ్యాప్ త‌ర్వాత బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ కొత్త సీరియ‌ల్‌తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇల్లా ఇల్లాలు పిల్ల‌లు అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్ స్టార్ మాలో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది. ఈ సీరియ‌ల్‌లో ఆమ‌ని కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.


పూర్తి స్టోరీ చదవండి

Exit mobile version