ఆంధ్రప్రదేశ్ Konaseema Jobs : కోనసీమ జిల్లాలో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఆగస్టు 30 ఆఖరు తేదీ By JANAVAHINI TV - August 25, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Konaseema Jobs : కోనసీమ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆగస్టు 30వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు.