Home ఆంధ్రప్రదేశ్ In-flight birth: సింగపూర్‌ విమానంలో పండంటి బిడ్డను ప్రసవించిన విజయవాడ యువతి, చెన్నై ఆస్పత్రికి తరలింపు

In-flight birth: సింగపూర్‌ విమానంలో పండంటి బిడ్డను ప్రసవించిన విజయవాడ యువతి, చెన్నై ఆస్పత్రికి తరలింపు

0

In-flight birth: కాన్పు కోసం సింగపూర్‌ నుంచి పుట్టింటికి బయల్దేరిన విజయవాడ యువతికి విమానంలో నొప్పులు రావడంతో, అదే విమానంలో  ప్రయాణిస్తున్న మరో వైద్యురాలు పురుడుపోశారు. విమాన ప్రయాణంలో  ఆ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  చెన్నై విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన తర్వాత ఆస్పత్రికి తరలించారు. 

Exit mobile version