Home ఎంటర్టైన్మెంట్ Vishwambhara First Look: విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

Vishwambhara First Look: విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

0

విశ్వంభర రిలీజ్ డేట్

విశ్వంభర మూవీతో చిరంజీవి మరోసారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు. గతేడాది వాల్తేర్ వీరయ్య మూవీతో మెగా హిట్ కొట్టిన చిరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాతో రాబోతున్నాడు. జనవరి 10, 2025లో విశ్వంభర రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవితోపాటు త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, ఆశ్రిత వేముగంటి నండూరి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version