లైఫ్ స్టైల్ Ulavacharu Veg Biryani: ఉలవచారు వెజ్ బిర్యానీ ఇలా ఇంట్లోనే సులువుగా చేసేయండి, ఒక్కసారి తింటే మరి వదలరు By JANAVAHINI TV - August 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ulavacharu Veg Biryani: శాకాహారుల కోసం ఇక్కడ బెస్ట్ రెసిపీ ఇచ్చాము, అదే ఉలవచారు వెజ్ బిర్యానీ. వండడం కష్టం అనుకుంటారు కానీ చాలా సులువుగా వండేయచ్చు. రెసిపీ ఎలాగో చూసేయండి.