Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss Telugu 8 Grand Launch: బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ...

Bigg Boss Telugu 8 Grand Launch: బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యేది ఆ రోజే.. డేట్, టైమ్ రివీల్ చేసిన స్టార్ మా

0

Bigg Boss 8 Telugu Start Date: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ గ్రాండ్ లాంచ్ కు టైమ్ ఫిక్సయింది. ఈ విషయాన్ని బుధవారం (ఆగస్ట్ 21) స్టార్ మా వెల్లడించింది. హోస్ట్ అక్కినేని నాగార్జున, కమెడియన్ సత్యతో రూపొందించిన స్పెషల్ ప్రోమోను మరోసారి పోస్ట్ చేస్తూ కొత్త సీజన్ ప్రారంభ తేదీ, సమయం రివీల్ చేసింది.

Exit mobile version