Home బిజినెస్ ixigo IPO day 2: ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన...

ixigo IPO day 2: ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన ఇక్సిగో ఐపీఓ; అప్లై చేశారా?

0

ixigo IPO day 2: ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్ల నుంచి అత్యంత ఆదరణ పొందిన ఐపీఓల్లో ఒకటిగా ఇక్సిగో ఐపీఓ నిలిచింది. జూన్ 10వ తేదీన ఈ ఐపీఓ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. ఈ షేర్లు జూన్ 11న గ్రే మార్కెట్లో రూ.24 ప్రీమియంతో లభిస్తున్నాయి.

Exit mobile version