Home బిజినెస్ Tata Altroz Racer vs Hyundai i20 N Line : ఈ రెండు...

Tata Altroz Racer vs Hyundai i20 N Line : ఈ రెండు హ్యాచ్​బ్యాక్స్​లో ఏది బెస్ట్​?

0

Hyundai i20 N Line on road price in Hyderabad : రెండు హ్యాచ్​బ్యాక్ లు ఒకే విధమైన పవర్, టార్క్ ఔట్​పుట్​ను కలిగి ఉన్నాయి. కానీ హ్యుందాయ్ ఐ 20 మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది ఆల్ట్రోజ్ రేసర్​తో పోలిస్తే ఈ కారుతో వినియోగదారులకు ఎక్కువ ఆప్షన్స్​ లభిస్తున్నట్టు అవుతుంది.

Exit mobile version