Home ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD Trailer Time: కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ రిలీజ్‍కు టైమ్...

Kalki 2898 AD Trailer Time: కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ రిలీజ్‍కు టైమ్ ఫిక్స్

0

కల్కి 2898 ఏడీ చిత్రంలో భైరవగా ప్రభాస్ నటించగా.. అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమిత్ బచ్చన్ పోషించారు. తమిళ లెజెండ్ కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. భారత పురాణాల స్పూర్తితో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా కల్కిని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ వీఎఫ్‍ఎక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మరో లోకంలోకి వెళ్లినట్టు ఫీలవుతారని తాను అనుకుంటున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

Exit mobile version