Home ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో.. ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.....

Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో.. ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది

0

Kalki 2898 AD Trailer: కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం (జూన్ 10) సాయంత్రం సరిగ్గా ఏడు గంటల 15 నిమిషాలకు మేకర్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. మొదట 7 గంటలకే అని చెప్పినా.. కాస్త ఆలస్యం చేశారు.

Exit mobile version