Home ఆంధ్రప్రదేశ్ Jagan Defeat: ఓటు బ్యాంకు వర్గాలు కూడా ఎన్నికల్లో జగన్‌ను నమ్మలేదా,అతి ప్రచారం వికటించిందా?

Jagan Defeat: ఓటు బ్యాంకు వర్గాలు కూడా ఎన్నికల్లో జగన్‌ను నమ్మలేదా,అతి ప్రచారం వికటించిందా?

0

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను పదేపదే విమర్శించినా బీజేపీని, నరేంద్రమోదీ జోలికి మాత్రం పోలేదు. వారిని తప్పు పట్టేందుకు కూడా సాహసించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాల జోలికి ఎన్నికల ప్రచారంలో వెళ్లలేదు. వాటి అవసరమే లేదన్నట్టు వ్యవహరించారు.

Exit mobile version