Home వీడియోస్ Chandrababu Swearing at Kesarapalli| లక్ష మందికి ఏర్పాట్లు.. పదివేల మంది పోలీసులతో భద్రత

Chandrababu Swearing at Kesarapalli| లక్ష మందికి ఏర్పాట్లు.. పదివేల మంది పోలీసులతో భద్రత

0

ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version