Home ఎంటర్టైన్మెంట్ Balakrishna: బాల‌కృష్ణ డైరెక్ష‌న్‌లో రావాల్సిన మైథ‌లాజిక‌ల్ మూవీ – హీరోయిన్ మ‌ర‌ణంతో ఆగిపోయింది!

Balakrishna: బాల‌కృష్ణ డైరెక్ష‌న్‌లో రావాల్సిన మైథ‌లాజిక‌ల్ మూవీ – హీరోయిన్ మ‌ర‌ణంతో ఆగిపోయింది!

0

నాలుగో మూవీ…

సింహా, లెజెండ్‌, అఖండ త‌ర్వాత బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబోలో నాలుగో మూవీ రాబోతోంది. బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ఈ మూవీని అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. అఖండ సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఏడాది భ‌గ‌వంత్ కేస‌రితో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు బాల‌కృష్ణ‌. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల కుపైగా క‌లెక్ష‌న్స్ రాబట్టింది.

Exit mobile version