Home ఎంటర్టైన్మెంట్ Anasuya: బుల్లితెర‌పైకి అన‌సూయ రీఎంట్రీ – బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్‌తో టీవీ షో చేస్తోన్న రంగ‌మ్మ‌త్త‌

Anasuya: బుల్లితెర‌పైకి అన‌సూయ రీఎంట్రీ – బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్‌తో టీవీ షో చేస్తోన్న రంగ‌మ్మ‌త్త‌

0

ఐదు సినిమాలు…

టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ రోల్స్‌, విల‌న్ పాత్ర‌లు చేస్తూ అన‌సూయ ఫుల్ బిజీగా ఉంది. గ‌త ఏడాది తెలుగులో అన‌సూయ న‌టించిన ఐదు సినిమాలు రిలీజ‌య్యాయి. మైఖేల్‌, రంగ‌మార్తండ‌, విమానం, పెద‌కాపు, ప్రేమ విమానం సినిమాల్లో పాజిటివ్‌, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పుష్ప 2లో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. సెకం

Exit mobile version