క్రికెట్ WI vs UGA: వెస్టిండీస్ బౌలర్ల విశ్వరూపం – 39 పరుగులకే ఉగాండ ఆలౌట్ – టీ20 వరల్డ్ కప్లో చెత్త రికార్డ్ By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp వెస్టిండీస్ బౌలర్లలో హుస్సేన్ ఐదు, జోసెఫ్ రెండు వికెట్లు తీశారు. రసెల్, షెఫార్డ్, మోతీకి తలో వికెట్ దక్కింది.