ఎంటర్టైన్మెంట్ Varun Tej Matka: నాలుగు గెటప్లలో మెగా హీరో వరుణ్ తేజ్ -మట్కా మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Varun Tej Matka: మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా మూవీ నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 19 నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఈ పాన్ ఇండియన్ మూవీలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు.