ఎంటర్టైన్మెంట్ Gangs of Godavari OTT: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే? By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Gangs of Godavari OTT: విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. . జూన్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.