వెబ్ స్టోరీస్ జామ ఆకులతో దగ్గు దూరం, మీ ఆహారంలో ఇలా చేర్చుకోండి! By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Guava Leaves Cure Cough : సాధారణ ఆరోగ్య సమస్యలలో దగ్గు ఒకటి. విపరీతమైన దగ్గు వస్తే జామ ఆకులు తినమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులు కొంత ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. జామ ఆకు ప్రయోజనాలు తెలుసుకుందాం.