Home బిజినెస్ OnePlus Nord CE 4: అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే వన్ ప్లస్ నార్డ్...

OnePlus Nord CE 4: అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రీమియం స్మార్ట్ ఫోన్

0

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4 5G) స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.26,999గా నిర్ణయించారు. అయితే వన్ కమ్యూనిటీ సేల్ సందర్భంగా వన్ ప్లస్ అమేజాన్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లు, ఇతర అధికారిక భాగస్వామ్య స్టోర్ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో చెల్లింపులు జరిపే వారికి కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది.

Exit mobile version