Home క్రికెట్ IND vs PAK T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్ సమరం: పిచ్‍పై టెన్షన్.....

IND vs PAK T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్ సమరం: పిచ్‍పై టెన్షన్.. టెన్షన్.. మ్యాచ్ టైమ్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే

0

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో అందరూ ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఇరు జట్లు ఆదివారం (జూన్ 9) తలపడనున్నాయి. అమెరికా న్యూయార్క్‌లోని నసావూ స్టేడియం వేదికగా ప్రపంచకప్ గ్రూప్-ఏలో ఈ ఇండియా, పాక్ హైవోల్టేజ్ పోరు జరగనుంది. అయితే, న్యూయార్క్ పిచ్‍పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఆ పిచ్‍పై ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‍ల్లో బ్యాటర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పిచ్‍పై టెన్షన్ నెలకొంది. ఆ వివరాలు ఇవే..

Exit mobile version