Home వీడియోస్ Iranian President Raisi Helicopter Gon | ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ క్రాష్‌

Iranian President Raisi Helicopter Gon | ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ క్రాష్‌

0

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటన విడుదల చేసింది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన డ్యామ్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన అధ్యక్షుడు, తిరుగు ప్రయాణంలో తబ్రిజ్‌ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్‌ కూలినట్టు పేర్కొంది.

Exit mobile version