ఎంటర్టైన్మెంట్ Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ By JANAVAHINI TV - May 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Deepika Padukone Baby Bump: దీపికా పదుకోన్ తన బేబీ బంప్ ను తొలిసారి చూపించింది. ముంబైలో భర్త రణ్‌వీర్ సింగ్ తో కలిసి ఓటేయడానికి వచ్చిన సందర్భంలో వైట్ షర్ట్ లో ఆమె బేబీ బంప్ కనిపించింది.