ఎంటర్టైన్మెంట్ Dear OTT: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ కామెడీ మూవీ – తెలుగులోనూ స్ట్రీమింగ్ By JANAVAHINI TV - April 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Dear OTT: జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో విడుదలై రెండు వారాలు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 28 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.