Home వీడియోస్ Pawan Kalyan nomination in Pitapuram | పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

Pawan Kalyan nomination in Pitapuram | పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

0

కాసేపట్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది.

Exit mobile version