Home లైఫ్ స్టైల్ ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో పైనాపిల్స్ మధ్యలో మూడు మొక్కజొన్నలు ఇరుక్కున్నాయి, అవి ఎక్కడున్నాయో కనిపెట్టండి-in this...

ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో పైనాపిల్స్ మధ్యలో మూడు మొక్కజొన్నలు ఇరుక్కున్నాయి, అవి ఎక్కడున్నాయో కనిపెట్టండి-in this optical illusion three corns are stuck in the middle of pineapples guess where they are ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లను ఒక గమ్మత్తైన పజిల్ ఆట అనుకోవచ్చు. దీనికి కంటి చూపు, మెదడు చాలా చురుగ్గా పనిచేయాలి. రెండూ కలిసి పని చేస్తేనే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను మీరు త్వరగా చేధించగలరు. ఇక్కడ మీ కోసం మరొక ఆసక్తికరమైన సులువైన ఆప్టికల్ ఇల్యూషన్‌ని అందించాము.

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో పసుపు, ఆకుపచ్చ రంగులో ఎన్నో పైనాపిల్స్ ఉన్నాయి. ఆ పైనాపిల్స్ మధ్యలో మూడు మొక్కజొన్నలు ఇరుక్కుపోయాయి. అవి ఎక్కడ ఉన్నాయో కేవలం 10 సెకన్లలో కనిపెట్టి చెప్పండి. అలా చెప్పారంటే మీ మెదడు, కంటి చూపు సూపర్ అని ఒప్పుకోవాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు. మీరు కేవలం 10 సెకన్లలో చెప్తే మాత్రం మీరు ఎంతో తెలివైన వారని అర్థం.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

ఇప్పటికే జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు కోసం కష్టపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారి కోసం జవాబు మేమే చెబుతున్నాము. ఇక్కడ కింద ఇచ్చిన ఫోటోలో మొక్కజొన్నలను మార్క్ చేశాము, చూడండి.

పిల్లలకు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు ఆడించడం చాలా ముఖ్యం. దీనివల్ల భవిష్యత్తులో ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ పెరుగుతుంది. సమస్యలు ఎదురైనా కూడా వారు భయపడరు. దాన్ని సాల్వ్ చేసేందుకు ఆలోచిస్తారు. కేవలం పిల్లలే కాదు మీరు కూడా ఇలాంటివి ప్రతిరోజూ సాల్వ్ చేయడం చాలా ముఖ్యం. ఇది మీ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు… కంటిచూపు, మెదడు కలిసి పనిచేశాలా ప్రోత్సహిస్తుంది. మీరు ఏ పనిలోనైనా చురుగ్గా ఉండాలన్నా, ఏకాగ్రతగా ఉండాలన్నా, మీ మెదడు, కళ్ళు కలిసి పని చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి ఆప్టికల్ ఇల్లుషన్లు చేధించడం ద్వారా మీ మెదడు, కంటి చూపు మధ్య అనుసంధానాన్ని పెంచుకోవచ్చు.

Exit mobile version