వెబ్ స్టోరీస్ టైట్ బ్లౌజ్, చీరలో కీర్తి సురేష్ ట్రెడిషనల్ ఫొటోలు.. చీర ధరెంతో తెలుసా? By JANAVAHINI TV - April 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Keerthy Suresh Latest Pics: మహానటి మూవీతో మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తాజగా టైట్ బ్లౌజ్లో ట్రెడిషనల్ లుక్లో కనువిందు చేసింది. ఇప్పుడు ఈ చీర ఖరీదు హాట్ టాపిక్ అవుతోంది.