భారీ నిరాశ
కల్కి 2898 ఏడీ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, ఎన్నికల వల్ల వాయిదా పడడం ఖాయమైంది. అయితే, నేడు గ్లింప్స్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ప్రకటిస్తుందని సినీ ప్రేక్షకులందరూ ఆశించారు. అయితే, ఆ విషయాన్ని కల్కి టీమ్ వెల్లడించలేదు. రిలీజ్ డేట్ లేకుండానే గ్లింప్స్ తీసుకొచ్చింది. దీంతో భారీ నిరాశ ఎదురైంది.