Home క్రికెట్ IPL Quiz: ఇప్పటి వరకు ధోనీ ఎన్ని ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడో తెలుసా?

IPL Quiz: ఇప్పటి వరకు ధోనీ ఎన్ని ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడో తెలుసా?

0

ధోనీ ఎన్ని ఫైనల్స్ ఆడాడంటే..

ఐపీఎల్‍లో 2023 సీజన్ వరకు మహేంద్ర సింగ్ ధోనీ 11 ఫైనల్స్ ఆడాడు. ధోనీ కెప్టెన్సీలో 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019, 2021, 2023 ఐపీఎల్ సీజన్లలో చెన్నై ఫైనల్ చేరింది. ఇందులో 2010, 2011, 2018, 2021, 2023 ఫైనళ్లలో గెలిచి.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. అలాగే, 2017 సీజన్‍లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఫైనల్ చేరింది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేసిన ఆ జట్టులో అప్పుడు ధోనీ ఆడాడు. దీంతో.. మొత్తంగా ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ధోనీ 11సార్లు ఫైనల్స్ ఆడాడు.

Exit mobile version