Home ఆంధ్రప్రదేశ్ AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ...

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ నెల 22న విడుదల

0

జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి, మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ అధికారులు పూర్తిచేశారు. పదో తరగతి ఫలితాల విడుదలకు ఈసీ అనుమతిని ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 22న ఫలితాలు(AP 10th Results Date) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవందర్ రెడ్డి ప్రకటించారు.

Exit mobile version