క్రికెట్ Rohit Sharma: అత్యధిక సిక్స్‌ల రికార్డ్ రోహిత్ దే – పంజాబ్ మ్యాచ్‌లో బ్రేక్ అయిన ఐపీఎల్ రికార్డుల ఇవే By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rohit Sharma:పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కష్టపడి తొమ్మిది పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మూడు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. అవి ఏవంటే?