లైఫ్ స్టైల్ 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే వచ్చే సమస్యలు..-problems of pregnancy after 40 years precautions to be taken ,లైఫ్‌స్టైల్ న్యూస్ By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp సెలబ్రిటీలు కూడా 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సామాన్యులు కూడా దీనిని అనుసరిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి సమస్య వస్తుంది? ఈ రకమైన గర్భం సురక్షితమేనా? శిశువు, తల్లి ఆరోగ్యంపై ఏదైనా ప్రభావం ఉందా అని తెలుసుకోండి.